చిరు వ్యాపారులకు అమెజాన్ చేయూత

రూ.1,873 కోట్లతో నిధి ఏర్పాటు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలోని చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,873 కోట్ల)తో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థ (ఎస్ఎంబీ)లను డిజిటలైజ్ చేయడంతో పాటు అగ్రి-టెక్, హెల్త్-టెక్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు ఈ నిధిని ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. 2025 చివరి నాటికి 10 బిలియన్ డాలర్ల (రూ.74,829 కోట్ల) విలువైన ఈ-కామర్స్ ఎగుమతులు జరిపేలా దేశంలోని కోటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లను డిజిటైజ్ చేయడంతోపాటు అదనంగా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని అమెజాన్ లక్ష్యంగా నిర్ణయించుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Amazon
- Business news
- smes
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

