అమెజాన్లో 1.6 లక్షల సీజనల్ ఉద్యోగాలు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ స్థాయిలో సీజనల్ ఉద్యోగాలను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత పండుగ సీజన్లో 1.60 లక్షల మంది సీజనల్ వర్కర్లను రిక్రూట్ చేసుకోనున్నట్టు తెలిపింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ స్థాయిలో సీజనల్ ఉద్యోగాలను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత పండుగ సీజన్లో 1.60 లక్షల మంది సీజనల్ వర్కర్లను రిక్రూట్ చేసుకోనున్నట్టు తెలిపింది.
ఈ-కామర్స్, క్విక్ కామర్స్ వ్యాపారాలకు మద్దతునివ్వాలనే ఉద్దేశంతో ఈ రిక్రూట్మెంట్లకు మొగ్గుచూపింది. సాధారణంగా పండుగ సీజన్ ఈ-కామర్స్, క్విక్-కామర్స్ సేవలకు ఊపునివ్వనున్నదని, దీంతో ఆర్డర్ల పరిమాణాలు, లావాదేవీలు పెరగనున్నాయని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

