20న ఆల్ న్యూ బీఎండబ్ల్యూ X3 లాంఛ్..బుకింగ్స్ షురూ!

న్యూఢిల్లీ : భారత్‌లో 2022 బీఎండబ్ల్యూ X3 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈనెల 20న లాంఛ్ కానుంది. ఈ కారు ప్రీ బుకింగ్స్ డీలర్లతో పాటు కంపెనీ వెబ్సైట్లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుత మోడల్స్ శ్రేణి తరహాలోనే ఈ ఎస్యూవీ కాస్మెటిక్ అప్డేట్స్తో కస్టమర్ల ముందుకొస్తోంది.
2022 బీఎండబ్ల్యూ X3 లాంఛ్‌తో ఈ వాహనం ఆడి క్యూ5, మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ, వోల్వో ఎక్స్‌సీ60, ల్యాండ్‌రోవర్ డిస్కవరీ స్పోర్ట్‌కు దీటైన పోటీ ఇవ్వనుంది. ఇక ఈ కారులో భారీ కిడ్నీ గ్రిల్, న్యూ ఫుల్లీ అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, యాంగ్యులర్ షేప్‌లో న్యూ ఫ్రంట్ అప్రన్, బంపర్‌తో పాటు టెయిల్‌లైట్స్ రీడీజైనింగ్ వంటి మార్పులతో ఈ వెహికల్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది.
బీఎండబ్ల్యూ ఐడ్రైవ్ 9 ఓఎస్‌తో 12.3 ఇంచ్ టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా వ్యూ, హర్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టం, యాంబియెంట్ లైటింగ్, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఫీచర్లతో ఆల్ న్యూ బీఎండబ్ల్యూ X3 కస్టమర్ల ముందుకు వస్తోంది. ఆల్ న్యూ బీఎండబ్ల్యూ X3 రూ 57 లక్షల నుంచి రూ 65 లక్షల (ఎక్స్-షోరూం) మధ్య అందుబాతటులో ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

