ఆకాశ ఎయిర్ కో-ఫౌండర్ ప్రవీణ్ అయ్యర్ గుడ్బై
ఆకాశ ఎయిర్ కో-ఫౌండర్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మూడేండ్ల క్రితం విమాన సేవలు ఆరంభించిన సంస్థను గడిచిన నాలుగు నెలల్లో ఇద్దరు ఉన్నత ఉద్యోగులు వైదొలగడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : ఆకాశ ఎయిర్ కో-ఫౌండర్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మూడేండ్ల క్రితం విమాన సేవలు ఆరంభించిన సంస్థను గడిచిన నాలుగు నెలల్లో ఇద్దరు ఉన్నత ఉద్యోగులు వైదొలగడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
గడిచిన ఐదేండ్లుగా ఆకాశ ఎయిర్లో విధులు విధులు నిర్వహించానని, తన జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించే సమయం ఆసన్నమైందని, దీంతో ఉన్న ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఏప్రిల్ 30 వరకు ఈ ఉద్యోగంలో కొనసాగనున్నారు. గతేడాది అక్టోబర్లో కంపెనీ కో-ఫౌండర్ నీలు ఖాత్రి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

