Air India to TATA’s | టాటా చేతికే మహారాజా..
Air India to TATA's | ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసుకోవడానికి ఆహ్వానించిన బిడ్లలో సక్సెస్ ఫుల్ బిడ్డర్ గా టాటా సన్స్ నిలిచింది.

Air India to TATA’s | ఎట్టకేలకు ఎయిర్ ఇండియా తిరిగి టాటా సన్స్ చేతికి చిక్కింది. ఈ విషయాన్ని దీపం కార్యదర్శి తుహిన్ కాంతా పాండే మీడియాకు వెల్లడించారు. 68 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత దాని ఫౌండర్ల చేతికే చిక్కింది.

తొలుత వార్తలు వెలువడినట్లే ఎయిర్ ఇండియా తిరిగి టాటా సన్స్ టేకోవర్ చేసుకున్నది. మీడియా వార్తలను కేంద్రం కొట్టి పారేసినా శుక్రవారం ఎయిర్ ఇండియాను టాటా సన్స్ స్వాధీనం చేసుకోనున్నదన్న వార్త అబద్ధం అని మీడియా వార్తలను కేంద్రం నిరాకరించింది.
టాటా సన్స్ రూ.18 వేల కోట్లకు బిడ్ దాఖలు చేస్తే, చివరి వరకు పోటీ పడిన స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ రూ.15,100 కోట్లకు బిడ్ వేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

