హైదరాబాద్, జూన్ 12: దేశంలో రెండో అతిపెద్ద ఫార్మా-డ్రగ్ తయారీదారుల రెండో అతిపెద్ద అసోసియేషన్ ఫోప్(ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్‌ప్రెన్యూర్స్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన ఫార్మా అండ్ ప్యాకేజీప్రెన్యూర్ చక్రవర్తి ఏవీపీఎస్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో ఫార్మా పరిశ్రమను ప్రభావితం చేసే అంశాలు కేంద్రంతో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు.