10 సార్లు ఎన్నికలు పెట్టినా వైసీపీకే మెజారిటీ : సజ్జల
వైసీపీకే మెజారిటీ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని పేర్కొన్నారు.

అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి బస్సుల్లో యాత్రికులు వస్తే దానిపై కూడా టీడీపీ నాయకులు గొడవ చేయడం హేయనీయమని మండిపడ్డారు.
తిరుపతి మినహా మిగిలిన చోట్ల ఇలాంటి ఘటనలు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఇల్లు ఉందన్న విషయం చంద్రబాబుకు తెలియదా? అని నిలదీశారు.
కేంద్ర పారా మిలటరీ బలగాలు, వెబ్ కెమెరాల పర్యవేక్షణలోనే పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.
రీపోలింగ్‌కు అనుమతిస్తే ఎన్నికల కమిషన్ తనను తాను అవమానించుకున్నట్లేనని అన్నారు. ఓటమి భయంతో పోలీసులు, అధికారులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

