తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత
ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని శనివారం అధికారులు కూల్చివేశారు.
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని శనివారం అధికారులు కూల్చివేశారు. నీటిపారుదలశాఖకు చెందిన స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తునందున కూల్చివేస్తున్నట్టు అధికారులు వివరించారు.
కూల్చివేతలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు.. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదని ఫైరయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

