YCP MLA | టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి
YCP MLA | ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణా జిల్లా పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలసు పార్థసారథిటీడీపీకండువా కప్పుకున్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణా జిల్లా పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) కొలసు పార్థసారథి(Parthasarathy) టీడీపీ(TDP) కండువా కప్పుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు అధ్యక్షుడు చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ విధానాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) ఒంటెద్దు పోకడలకు రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించి పార్టీని వీడానని వెల్లడించారు.
చంద్రబాబు విజన్ భావి తరాలకు ఎంతో అవసరమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యం లేదని ఆరోపించారు. బలహీన వర్గాలకు వైసీపీలో అన్నీ అవమానాలేనని ఆరోపించారు. ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోరని వెల్లడించారు. నూజివీడులో అందరినీ కలుపుకొని పోతూ టీడీపీ జెండా ఎగురవేస్తానని అన్నారు. 2004,2009,2019లో ఎమ్మెల్యేగా పెనుమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

