Tomato | దిగివస్తున్న టమాట.. మదనపల్లె మార్కెట్లో కిలో ధర ఎంతంటే ?
Tomato | కొండెక్కెన టమాట ధర క్రమేపి కిందకు దిగి వస్తుంది. రెండు నెలలుగా ధర పెరుగుదలతో నోటిని కట్టేసిన టమాట ప్రియులకు ఊరట లభిస్తుంది.
అమరావతి : కొండెక్కెన టమాట (Tomato) ధర క్రమేపి కిందకు దిగి వస్తుంది. రెండు నెలలుగా ధర పెరుగుదలతో నోటిని కట్టేసిన టమాట ప్రియులకు ఊరట లభిస్తుంది. టమాట అత్యధికంగా సాగయ్యే ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె (Madanpalle) లో టమాట ధర తగ్గుముఖం పడుతుంది. తాజాగా బుధవారం కిలో ధర రూ.90 పలికింది . అత్యధికంగా ధర కిలో రూ.128 లు పలికింది .
పలెమనూర్ మార్కెట్లో కిలో టమాట ధర రూ. 97, గుర్రంకొండ మార్కెట్లో రూ.92, కలికిరిలో రూ.87లకు విక్రయించారు. తెలంగాణలోనూ నిన్న మొన్నటి వరకు రూ.150 లున్న ధర నేడు బహిరంగ మార్కెట్లో రూ.120 కిలోకు విక్రయించారు. ఆరుగాలం పండే టమాట దాదాపు అన్ని రకాల కూరల్లోనూ విరివిగా వాడుతుండడంతో వాటిని ఎక్కువగా ఇష్టపడే వారు టమాట ధరలు తగ్గుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

