Vigilence Attacks in AP | ఏపీలో ఆయిల్ షాపులపై విజిలెన్స్ దాడులు.. ఎందుకంటే?!
Vigilence Attacks in AP | యుద్ధం పేరుతో వంట నూనెల ధరలు పెంచడంతో ఏపీలో షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.
Vigilence Attacks in AP | ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం పేరుతో ఏపీలో వ్యాపారులు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించారు. వివిధ రకాల వంట నూనెల ధరలు పెంచేశారు. యుద్ధం పేరుతో భారీగా గోదాముల్లో నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించారు. రిటైల్ బిజినెస్‌లో ధరలు పెంచేయడంతో ఆదివారం విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ దుకాణాల్లో సోదాలు జరిపారు.
ఏపీ రాజధాని అమరావతితోపాటు గుంటూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూల్, చిత్తూరు తదితర జిల్లాల్లో రిటైల్ మొదలు హోల్‌సేల్ ఆయిల్ దుకాణాలపై దాడులు చేశారు. మాల్స్, షాప్‌లు, గోదాముల్లో తనిఖీలు జరిపారు. ఆయా దుకాణాల్లో వంట నూనెలు, నిత్యావసర వస్తువుల నిల్వలను పరిశీలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

