Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
Vice President | భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు.
అమరావతి : భారత ఉపరాష్ట్రపతి ( Vice President ) రాధాకృష్ణన్ (Radha Krishnan )
ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 26, 27వ తేదీల్లో విజయవాడ తిరుపతి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు ఈనెల 26న ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి అంబేద్కర్ స్మృతి వనానికి వెళ్లనున్నారు .
అంబేద్కర్ కళావేదిక లో జరగనున్న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో 40 ఏళ్ల రూబీ జూబ్లీ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు .మధ్యాహ్నం తిరుపతికి చేరుకొని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. రాత్రి తిరుపతిలో బస అనంతరం 27న ఉదయం పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని తిరుపతి విమానాశ్రయం నుంచి తిరిగి బయలుదేరుతారని ఏపీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

