Vallabhaneni Vamsi | వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
Vallabhaneni Vamsi | వైఎస్సార్సీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను జైలు నుంచి వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందిపడడంతో ఆయనను దవాఖానాకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
Vallabhaneni Vamsi | వైఎస్సార్సీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను జైలు నుంచి వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందిపడడంతో ఆయనను దవాఖానాకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడలోని ఎస్సీ-ఎస్టీ కోర్టూ గత మంగళవారం బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరో నలుగురికి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కోర్టు బెయిల్ ఇచ్చినా ఆయన జైలు నుంచి విడుదలకాలేకపోయారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసులో విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

