నేటితో ముగియనున్న శ్రీశైల మల్లన్న ఉగాది మహోత్సవాలు
ఉగాది మహోత్సవాలు| ప్రముఖ శైవక్షేత్రమైన ఆంధ్రప్రేదశ్‌లోని శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 10న ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో

శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 10న ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణం చేస్తారు. చివరి రోజైన నేడు స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ, భ్రమరాంబదేవి అమ్మవారికి నిజాలంకరణ చేస్తారు. అశ్వవాహన సేవ అనంతరం పార్వతీపరమేశ్వరులకు పుష్పోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు కల్యాణోత్సవం ఉంటుంది. అనంతరం ఏకాంతసేవ నిర్వహిస్తారు. శయనోత్సవం, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
అరుదైన బ్లడ్ క్లాట్.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ నిలిపేసిన అమెరికా
రంజాన్‌లో టీకా వేయించుకోవచ్చు
మహారాష్ట్రలో కర్ఫ్యూ
ఈ ఏడాది మంచి వర్షాలు: స్కైమెట్
కరోనా టీకా ఎక్స్‌ప్రెస్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

