ఏపీలో 57 మంది జిల్లా, అదనపు జిల్లా జడ్జీల బదిలీలు
ap high court| ఆంధ్రప్రదేశ్లో 57 మంది జిల్లా, అదనపు జిల్లా జడ్జీలను బదిలీలు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది .
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 57 మంది జిల్లా, అదనపు జిల్లా జడ్జీలను బదిలీలు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది . తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వెంకట జ్యోతిర్మయి, కడప జిల్లా న్యాయమూర్తిగా ఎన్. సలోమన్ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సి . పురుషోత్తం కుమార్, చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇ. భీమారావు, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వైవిఎస్ పార్థసారథిలను నియమించింది.
అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బి. శ్రీనివాస్, కృష్ణ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ సారిక , ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎ. భారతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా అదనపు జిల్లా జడ్జీలను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

