తూర్పు గోదావరిలో పట్టాలు తప్పిన రైలు..
Train derailed | ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు గూడ్స్ రైలు పట్టాలు తప్పగా.. ఆ మార్గంలో
Derail | ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు గూడ్స్ రైలు పట్టాలు తప్పగా.. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు పట్టాలు తప్పడంతో విశాఖపట్నం నుంచి విజయవాడ రూట్లో పలు రైళ్లు రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు తెలిపారు. పిఠాపురంలో స్టేషన్లో యశ్వంతపూర్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి.
దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని రైలు పట్టాలను సరి చేస్తున్నారు. సామర్లకోట పిఠాపురం మధ్య కే ట్రాక్‌పై ట్రైన్స్ అధికారులు నడిపిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గంటకిపైగా గోపాల పట్నం స్టేషన్లో విశాఖ ఎక్స్ ప్రెస్ (17015) నిలిపివేసింది. గోదావరి ఎక్స్‌ప్రెస్ సైతం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

