నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

అమరావతి : విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విశాఖ ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం ఉదయం అతివేగంగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
నూతన సంవత్సర వేడుకల సుందర్భంగా ఎలాంటి ఘటనలు జరుగ కుండా బీఆర్టీఎస్ రోడ్డును శుక్రవారం రాత్రి నుంచి మూసివేసి శనివారం ఉదయం తెరిచారు. రోడ్డును తెరిచిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడం స్థానికులను కలిచివేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

