పగలు దుప్పట్ల విక్రయం..రాత్రిళ్లు చోరీలు
Gang arrest| చోరీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా పలు ఇళ్లలోకి
అమరావతి : చోరీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా పలు ఇళ్లలోకి చొరబడి విలువైన అభరణాలతో పాటు నగదును దొంగి లిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు.
పగలు దుప్పట్లు అమ్ముకోవడా నికి వీధుల్లో తిరుగుతూ తాళాలు వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని రాత్రి చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ వెల్లడించారు. మొత్తం ఐదు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి రూ. 5. 63 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

