వృద్ధదంపతులది ఆత్మహత్య కాదు..అల్లుడే చంపాడని నిర్దారణ
Murder case| విజయవాడలో ఓ వృద్ధ దంపతుల ఆత్మహత్యను హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఇటీవల నగరంలో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
అమరావతి : విజయవాడలో ఓ వృద్ధ దంపతుల ఆత్మహత్యను హత్యగా పోలీసులు నిర్దారించారు. ఇటీవల నగరంలో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ దంపతులు మద్యానికి బానిసై చనిపోయి ఉండవచ్చని స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించా రు. అయితే దంపతుల చిన్నల్లుడు రంజాన్‌ను విచారించిన పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకుని అవాక్కయ్యారు. ఇద్దరికి మద్యం తాగడం అలవాటు ఉండడంతో ఇదే అలుసుగా తీసుకున్న చిన్నల్లుడు మద్యంలో స్పిరిల్ కలిపి తాగించడంతో వారిద్దరూ చనిపోయారని నిందితుడు పోలీసుల ఎదుట నిజాన్ని అంగీకరించాడు. ఆస్తి కోసమే అత్తమామలను చంపినట్లు గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

