Home
Andhrapradesh-news
Tdp Leader Varla Ramaiah Complaint In Mangalagiri Rural Police Station On Ap Cm Jaganmohan Reddy
ఏపీ సీఎం జగన్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఏపీ సీఎం జగన్‌పై ఫిర్యాదు | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి తన కాళ్ల దగ్గర ఉన్న చిత్రాన్ని జగన్ ఫేస్బుక్లో పెట్టి ఎస్సీలను అవమానించారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.
ఏపీ సీఎం జగన్‌తోపాటు వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

