Power Crisis | భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చు: సజ్జల
Power Crisis | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రాకమకృష్ణారెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్య (Power Crisis) తీవ్రంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రాకమకృష్ణారెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావొచ్చని ఆయన అన్నారు. ఇళ్లలో కరెంటు వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య కరెంటు వాడకం తగ్గించుకోవాలని సూచన చేశారు.
బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య వచ్చిందని, డబ్బులు ఖర్చు చేసినా ఈ సమస్యకు పరిష్కారం దొరికే పరిస్థితి లేదని ఆయన వివరించారు. బొగ్గు కొరత లేదని, అనవసరంగా భయాందోళనలు సృష్టిస్తున్నారని ఇటీవల కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలపై కూడా సజ్జల స్పందించారు. కేంద్ర మంత్రి మాటలు అవాస్తవాలని కుండ బద్దలు కొట్టారు. విద్యుత్ సమస్య వాస్తవమని, దీన్ని సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని తెలియజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

