మీరు పేర్లు మారిస్తే మిమ్మల్ని ప్రజలు మారుస్తారు : బాలకృష్ణ
Balakrishna| ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుమార్పుపై ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు.
అమరావతి : ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుమార్పుపై ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. మహానీయుడు ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో వైసీపీపార్టీలో బతుకుతున్న నేతలున్నారని దుయ్యబట్టారు. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులని ఆయన విమర్శించారు. విశ్వాసంలేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయని అన్నారు.
తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్టు పేరు మార్చారు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారని ఆరోపించారు. ‘ పేరు మార్చడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు. తెలుగుజాతికి వెన్నెముక ’అని పేర్కొన్నారు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారని హెచ్చరించారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అని సూచించారు.
#NBK via Facebook page 🔥🔥
Thaggedhi ledhu asalu 🤙#RetainNTRname #NandamuriBalakrishna pic.twitter.com/sOsxbjrIKT
— manabalayya.com (@manabalayya) September 24, 2022
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

