కృష్ణంరాజు మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
Pawan kalyan| ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు
అమరావతి : ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సినీ పరిశ్రమంలో ప్రత్యేక పంథా కలిగిన నటుడు కృష్ణంరాజు అని కొనియాడారు. భక్త కన్నప్పలో రెబెల్‌స్టార్ అభినయం ప్రత్యేకమైన దని పేర్కొన్నారు. నటుడు, నిర్మాత, రాజకీయనేతగా మన్ననలు అందుకున్నారని, ప్రజాజీవితంలో ఎంతో హుందాగా మెలిగారని వెల్లడించారు.
కృష్ణంరాజు మరణం తెలుగు ప్రజలకు బాధాకర విషయమని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

