ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలి : వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
YCP MLA|ఏపీలోని ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై అధికార వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు
అమరావతి : ఏపీలోని ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై అధికార వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందిం చారు. ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం నిజంగా అది ఎంతో చారిత్రాత్మకమని, విప్లవాత్మకమని పేర్కొన్నారు. అయితే అదే జిల్లాలో ఎన్టీఆర్ గారి చొరవతోనే ఏర్పాటైన ఆరోగ్య విశ్వ విద్యాల యానికి కారణజన్ముడైన ఆ మహనీయుడి పేరే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు వంశీ.
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరుమార్పుపై ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవికి రాజీనామా చేశారు. తనకున్న అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును పెట్టడం సరైనది కాదని అన్నారు. చంద్రబాబుతో తనకు సైద్దాంతిక వైరుద్యమేనని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

