ఏపీలో రాజకీయ మార్పునకు కృషి చేయాలి : నడ్డా
Political change| ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మార్పునకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపునిచ్చారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మార్పునకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపునిచ్చారు. విజయవాడలో బీజేపీ బూత్‌స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీం పేరును ఏపీ సీఎం జగన్ మార్చి ఆరోగ్యశ్రీ పేరిట అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్న నిధులు కిందిస్థాయి వర్గాలకు అందుతున్నాయా? లేదా అని పరిశీలించి వారికి అండగా నిలవాలని కోరారు.
నిరుపేదలకు మంజూరు చేస్తున్న ఇండ్లు, తదితర వాటి వల్ల కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకోవాలని కార్యకర్తలకు వెల్లడించారు. కేంద్రం రైతులకు అందజేస్తున్న నగదు పథకం గురించి వివరించాలని కోరారు. ఏటా రెండు లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమాచేస్తుందని నడ్డా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ఏపీకి అందజేస్తున్న పథకాలను ప్రజానికానికి స్పష్టంగా తెలియజేయాలని కోరారు.
భారత దేశాన్ని సురక్షిత దేశంగా ఉంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని సూచించారు. ఏపీలో పదివేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయని ,వీటిలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

