అల్లూరు జిల్లాలో పిడుగుపాటుతో ఎంపీటీసీ మృతి
mptc died| ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో వాతావరణ మార్పుల కారణంగా వాతావరణ మేఘావృతమై ఉంది. దీంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో వాతావరణ మార్పుల కారణంగా వాతావరణ మేఘావృతమై ఉంది. దీంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా అల్లూరు జిల్లాలో పిడుగుపాటుకు ఓ ఎంపీటీసీ మృతి చెందారు. జిల్లాలోని ఎటపాక మండలం తోటపల్లి గ్రామ ఎంపీటీసీ శ్రీదేవి(36) పిడుగుపాటుకు మృతి చెందింది. ఇంటి ఆవరణలో నిలబడి ఉండగా ఒక్కసారిగా ఆమెపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందగా, జీకే వీధి మండలం సూరవరంలో పిడుగుపడి సత్యనారాయణ అనే యువకుడు మృతి చెందాడు.
నంద్యాల జిల్లా మహానంది, హాలహర్వి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గత నాలుగు రోజుల క్రితం కూడా కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం కుప్పగల్‌లో వర్షం కారణంగా ఇద్దరు మహిళలు చెట్టుకిందకు వెళ్లారు. ఇదే సమయంలో పిడుగు చెట్టుపై పడి ఇద్దరు మహిళలు ఉరుకుందమ్మ (33) , లక్ష్మమ్మ(39)లు మృతి చెందారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

