ఇద్దరు పిల్లలకు ఉరేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి..
suicide | శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి ఇద్దరు పిల్లలకు ఉరేసి తాను ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం కలిగించింది.
అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి ఇద్దరు పిల్లలకు ఉరేసి తాను ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం కలిగించింది. దమ్మలవీధిలో నివాసముంటున్న ధనలక్ష్మి(35) పిల్లలు సోనియా(11) యశ్వంత్(9)కు ముందుగా వారికి ఉరేసి ఆ తరువాత ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో సంఘటనలో తమకు పిల్లలు పుట్టడం లేదన్న బాధతో కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఓ ఇంట్లో ఇద్దరు దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వేణు(25), సరస్వతి(22)లకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటికీ పిల్లలు పుట్టలేదన్న బాధను వ్యక్తం చేసేవారని స్థానికులు తెలిపారు. అన్యోన్యంగా ఉండే దంపతులు కూలిపనులు చేసుకుంటూ బతుకుతుండేవారిని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

