Trains Cancell | విజయవాడ డివిజన్ పరిధిలో ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు
Trains Cancell | ఏపీలోని విజయవాడ డివిజన్ పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి : ఏపీలోని విజయవాడ డివిజన్ పరిధిలో నడిచే పలు రైళ్లను( Trains) రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైల్వే లైన్ (Railway Lines) ఆధునికీకరణ పనుల వల్ల పలు ప్యాసింజర్ (Passenger) , ఎక్స్‌ప్రెస్(Express) రైళ్లను జూన్ 24 నుంచి ఆగస్టు 11 వరకు రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి(Simhadri), గుంటూరు-విశాఖ (17239) సింహాద్రిని, విశాఖ- తిరుపతి 22707) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ , విశాఖ- విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్ ప్రెస్(Ratnachal) , రాజమండ్రి – విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ-రాజమండ్రి (07467) ప్యాసింజర్, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు- విశాఖ (22702) ఉదయ్ ఎక్స్ ప్రెస్, విశాఖ-గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్ ప్రెస్‌ను రద్దు చేశారు.
అదేవిధంగా ఈనెల 23 నుంచి ఆగస్టు 10 వరకు మచిలీపట్నం- విశాఖ (17219), విశాఖ-మచిలీపట్నం (17220) ఎక్ ప్రెస్, గుంటూరు-రాయగఢ్ (17243), విశాఖ- లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్ ప్రెస్ రద్దయ్యాయి. ఈనెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రాయగడ-గుంటూరు (17244), లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్ ప్రెస్ లను రద్దు చేశారు. ఈనెల 24 నుంచి ఆగస్టు 9 వరకు తిరుపతి-విశాఖ (22708) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రద్దయిన జాబితాలో ఉన్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

