చిత్తూర్ జిల్లాలో ఏనుగుల బీభత్సం.. వ్యక్తి మృతి
ఏనుగుల బీభత్సం | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిత్తూర్ రూరల్ మండలంలో ఉదయం నుంచి నలుగురిపై దాడి చేశాయి.

అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిత్తూర్ రూరల్ మండలంలో ఉదయం నుంచి నలుగురిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడటంతో బాధితులను చికిత్స నిమిత్తం రుయా దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వజ్రవేలు (55) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని జీడీ నెల్లూరు మండలం వేల్పూరు ఇందిరానగర్ వాసిగా పోలీసులు గుర్తించారు. జిల్లాలోని శీరంగరాజపురం, గంగాధర నెల్లూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు బయటకు వచ్చి సమీప గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. గజరాజుల సంచారంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

