శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో హనుమంత వాహనంపై మలయప్ప దర్శనం
Bramotsavam| తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా మలయప్పస్వామి హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం
తిరుమల : తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగాకొనసాగుతున్నాయి. మలయప్పస్వామి హను మంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించు కోవడానికి భక్తులు కొండపైకి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మొత్తం 28 కంపార్టుమెంట్లలో సర్వ దర్శనానికి భక్తులు వేచి ఉండగా వీరికి దర్శనం 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివ రించారు. నిన్న శ్రీవారిని 81,318 మంది భక్తులు దర్శించుకోగా 38,464 మంది తలనీలాలు సమర్పించుకు న్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.94కోట్లు వచ్చిందని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

