అనుకూలించని వాతావరణం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
విమానం | గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయంలో నీరు నిలిచిపోయింది.

అమరావతి: గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయంలో నీరు నిలిచిపోయింది. దీంతో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం అనుకూలించక బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో సర్వీస్ గాల్లోనే చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, విమానం ల్యాండింగ్ కోసం ఎయిర్పోర్ట్ అధికారులు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

