చంద్రబాబుతో నానీ కటీఫ్.. వచ్చే ఎన్నికల్లో పోటీకి నో..?
చంద్రబాబుతో నానీ కటీఫ్? | వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. తన రూ పోటీ చేయదని చెప్పారు.

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, ఆ పార్టీ విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నానికి మధ్య విభేదాలు పెరిగినట్లు తెలుస్తున్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని చంద్రబాబుకు నానీ తెగేసి చెప్పినట్లు ప్రచారం. ఇక వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె కూడా పోటీ చేయబోదని చంద్రబాబుతో నాని చెప్పారంటున్నారు.
ఇప్పటికే తన కుమార్తె టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని కేశినేని అన్నారు. అయితే పార్టీలోనే కొనసాగుతానని చంద్రబాబుకు కేశినేని వివరించారు. విజయవాడ లోక్‌సభ స్థానానికి ఈసారి వేరే అభ్యర్థిని చూసుకోవాలని చంద్రబాబుకు ఆయన సూచించారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చానని కేశినేని చెప్పారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ఉన్నా.. నానీ అటువైపే తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వివాదం.. ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత పార్టీ కార్యక్రమాలకు కేశినేని నానీ దూరంగా ఉన్నారని అంటున్నారు. తనపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేసినా టీడీపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై నానీ అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితుల కథనం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- ap tdp
- chandrababu
- keshineni
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

