ఏపీ ప్రభుత్వం, పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
Ap High Court|ఏపీ ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని అమరావతి పరిరక్షణ సమితి
అమరావతి : ఏపీ ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని అమరావతి పరిరక్షణ సమితి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అనుమతిపై సాయంత్రంలోగా ఏ విషయం తేల్చాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. లేకపోతే శుక్రవారం ఉదయమే మొదటి కేసుగా విచారిస్తామని తేల్చి చెప్పింది .
ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజ ధాని అమరావతిని ఉంచాలంటూ అమరావతి ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటు న్న సందర్భంగా పరిరక్షణ సమితితో పాటు పలు ఉద్యమ సంఘాలు ఈనెల 12 నుంచి మహాపాద యాత్రను తలపెట్టాయి. ఈ య్రా అమరావతి నుంచి అరసవల్లి వరకు నిర్వహించను న్నారు. ఈ పాదయాత్రకు పోలీసు లు అనుమతులు ఇవ్వకపోవడంతో ఉద్యమ నాయకులు నిన్న హైకోర్టును ఆశ్రయించాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

