ఏపీలో హై అలర్ట్ .. రైల్వే స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్
144 section| అగ్నిపథ్ వ్యవహారంలో తలెత్తిన విధ్వంసాల కారణంగా ఏపీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు
అమరావతి : అగ్నిపథ్ వ్యవహారంలో తలెత్తిన విధ్వంసాల కారణంగా ఏపీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు . ముఖ్యంగా రైల్వేస్టేషన్లే లక్ష్యంగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు రైల్వే స్టేషన్ల ఎదుట 144 సెక్షన్‌ను విధించారు. ఇవాళ భారత్ బంద్ పిలుపులో భాగంగా ఆర్సీఎఫ్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు, ఇతర పోలీసు బలగాలతో బందోబస్తును మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.
ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, తదితర ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద స్థితిలో ఉన్న ప్రయాణికులను తనిఖీలు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

