పీఆర్సీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం యత్నం : బొప్పరాజు

అమరావతి : ఏపీలో న్యాయమైన పీఆర్సీ సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పీఆర్సీ సాధన సమితి నాయకుడు బొప్పరాజు వేంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం శ్రీకాకుళంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఎన్జీవో హోమ్ వద్ద చేపట్టిన నిరాహా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నాలుగు జేఏసీలు ఉమ్మడిగా న్యాయమైన ధర్మ పోరాటం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని, డిమాండ్ చేశారు.
గుంటూరు కలెక్టరేట్ ఎదుట నాలుగో రోజు ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఆర్సీని వ్యతిరేకిస్తూ వెనక్కి నడిచి నిరసన తెలిపారు. కర్నూలులో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలకు ఉద్యోగులు , టీచర్లు భారీగా తరలివచ్చారు. కడప జిల్లా రైల్వేకోడూరులో గాంధీ విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలను కొనసాగించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

