Pinnelli Ramakrishna reddy | వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి చుక్కెదురు.. బెయిల్‌ను నిరాకరించిన కోర్టు
Pinnelli Ramakrishna reddy | ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో సీఐ , టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యేకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది.
అమరావతి : ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో సీఐ(CI) , టీడీపీ ఏజెంట్(TDP Agent) పై దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యేకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. కోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. గుంటూరు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (Pinnelli Ramakrishna reddy) కి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు (Court) నిరాకరించింది.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై , మరుసటి రోజు విధి నిర్వహణలో ఉన్ కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని (Bail petitions) కోర్టులో పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలోనూ పిన్నెల్లిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

