DSC application | ఏపీలో డీఎస్సీ దరఖాస్తుల గడువు పెంపు
DSC application |ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియమకాల కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడురోజుల పాటు పొడిగించింది
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియమకాల కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల (DSC application) దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడురోజుల పాటు పొడిగించింది. ఈనెల 22 వరకు చివరి తేదీగా నిర్ణయించగా దానిని 25వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఈనెల 12న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఫిబ్రవరి 22 చివరి తేదీగా నిర్ణయించింది.
సెంకడరీ గ్రేడ్ టీచర్స్ ( ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ), ట్రేయిన్డ్ గ్యాడ్యుయేట్ టీచర్(Secondary Grade Teachers ), పోస్టు గ్యాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అన్ని కేటగిరిలో కలిపి మొత్తం 6100 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మార్చి 5వ తేదీన హల్టికెట్ల జారీ, మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ, మార్చి 31న ఆన్సర్ కీ రిలీజ్, ఏప్రిల్ 2న ఫైనల్ కీ రిలీజ్(Final Key) , ఏప్రిల్ 7న చివరి ఫలితాలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

