CEO MK Meena | కౌంటింగ్ కేంద్రాల్లో ఆటంకాలకు పాల్పడితే జైలుకే : సీఈవో ఎంకె మీనా
CEO MK Meena | ఏపీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే జైలుకు పంపిస్తామని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ఎంకే మీనా హెచ్చరించారు.
అమరావతి: ఏపీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే జైలుకు పంపిస్తామని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ఎంకే మీనా(CEO MK Meena) హెచ్చరించారు. అభ్యర్థులైనా, ఏజెంట్లైయినా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తక్షణమే అరెస్టు చేస్తామని వెల్లడించారు.
కృష్ణా జిల్లా మచిలిపట్నం కృష్ణావర్సిటిలో నెలకొల్పిన స్ట్రాంగ్‌రూమ్(Strong Room) లను, జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్(Counting) రోజున అన్ని కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉంటుందని తెలిపారు. ఏజెంట్లు ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే బయటకు పంపించి వేస్తామని పేర్కొన్నారు.
ఫలితాల తరువాత ఊరేగింపులు(Processions) నిషేదం విధించామని తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఉంచామని వెల్లడించారు. సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు , గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

