రైలు కింద పడి నగర పంచాయతీ కమిషనర్ ఆత్మహత్య
Suicide|అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్ మునికుమార్ కడప శివారులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
అమరావతి : అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్ మునికుమార్ కడప శివారులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రాయచోటి రైల్వేగేట్ వద్ద మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. కడప నగర పాలక కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేసిన ఆయన మూడు నెలల క్రితం పుట్టపర్తికి డిప్యూటేషన్‌పై బదిలీపై వచ్చారు.
ముని కుమార్ రెండురోజులు సెలవు పెట్టి గురువారం కడపకు వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. నిన్న ఇంటి నుంచి బయలు దేరిన ఆయన ఇవాళ రాయచోటి రైల్వేగేట్ వద్ద శవమై కనిపించాడు. ఈ విషయం రైల్వే పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతుని బంధువులకు సమాచారమివ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సీఐ మహమ్మద్ బాబా తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.పని ఒత్తిడి ఎక్కువగా ఉందని పలుమార్లు వాపోయినట్లు సన్నిహితులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

