అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్షనేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తన ట్విటర్ ద్వారా చంద్రబాబు జగన్కు శుభాకాంక్షలు తెలుపడం అందరిని ఆశ్చర్యపరిచింది.
రాజకీయంలో బద్ధశత్రువులుగా కొనసాగుతున్న ఈ సందర్భంలో జగన్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ ప్రాధాన్యత సందరించుకున్నది.