ఎన్టీఆర్ ఆరోగ్యవర్సిటీ పేరుమార్పు ఆలోచనపై చంద్రబాబు ఆగ్రహం
NTR University| నెల్లూరు జిల్లాలోని ఎన్టీఆర్ ఆరోగ్యవర్సిటీ పేరుమార్పు చేసే ఆలోచన పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత
అమరావతి : నెల్లూరు జిల్లాలోని ఎన్టీఆర్ ఆరోగ్యవర్సిటీ పేరుమార్పు చేసే ఆలోచన పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీతో వైఎస్సార్‌కు ఎం సంబంధమని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నిర్మించిన వర్సిటీకి వైఎస్సార్ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటారని నిలదీశారు.
ఆరోగ్యవర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉన్న సంస్థలకు పేరు మార్పు సరైనది కాదని ఏదైనా కొత్తగా నిర్మిస్తే పేరొస్తుందని సూచించారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణ యం వెనక్కి తీసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం తుగ్లక్ చర్యలను అవలంభిస్తుందని ఆరోపిం చారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవమని పేర్నొ్న్నారు. ఎన్టీఆర్ మహానుభావుడి పేరు తొలగించాలని ఎలా అనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇక ఎవరి పేరు అవసరం లేదనుకుంటున్నారా, ఇలానే చూస్తూపోతే ఆంధ్రప్రదేశ్‌ను జగనాంధ్రప్రదేశ్ అని కూడా మారుస్తారని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

