కుక్కకు కాంస్య విగ్రహం..
కుక్కకు కాంస్య విగ్రహం | విశ్వాసానికి మారుపేరు అయినా ఓ కుక్క పట్ల తన యజమాని అభిమానం చాటుకున్నాడు. శునకంపై ఉన్న అభిమానాన్ని ఆ యజమాని వినూత్నంగా

కృష్ణా(ఆంధ్రప్రదేశ్) : విశ్వాసానికి మారుపేరు అయినా ఓ కుక్క పట్ల తన యజమాని అభిమానం చాటుకున్నాడు. శునకంపై ఉన్న అభిమానాన్ని ఆ యజమాని వినూత్నంగా తెలిపాడు. ఐదేళ్ల క్రితం చనిపోయిన కుక్కకు.. ప్రతి ఏడాది ఆ శునకం వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది వినూత్నంగా ఆ శునకం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు యజమాని.
కృష్ణ బాపులపాడు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన సుంకర జ్ఞాపకరావు అనే రైతు ఓ కుక్కను తొమ్మిదేళ్లుగా పెంచుకున్నాడు. దానికి అంజి అని నామకరణం చేశాడు. అయితే ఆ శునకం ఐదేళ్ల క్రితం చనిపోయింది. దీంతో ఆ కుక్కకు అంత్యక్రియలు నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ప్రతి ఏడాది ఆ శునకం వర్ధంతి రోజున ఊరంతా భోజనాలు పెడుతున్నాడు. ఈ ఏడాది మాత్రం కుక్క కాంస్య విగ్రహం ఏర్పాటు చేయించి.. విగ్రహావిష్కరణ చేసి శాస్త్రోక్తంగా పూజలు కూడా జరిపించాడు. ఈ సందర్భంగా గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టాడు. ఈ శునకం తమ పిల్లల్లో ఒకరు అని జ్ఞాపకరావు పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

