శ్రీకాకుళంలో అస్సాం యువతి అనుమానాస్పద మృతి
: డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేందుకు విశాఖపట్నానికి వచ్చిన అస్సాం యువతి రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పదంగా మృతిచెంది ఉండటం కలకలం రేపుతున్నది. స్నేహితులతో కలిసి విశాఖపట్నానికి వచ్చిన హిమశ్రీ బోరా బ్యాంకు కాంపిటేషన్ పరీక్ష రాసేందుకుగానూ సొంతూరుకు ఒంటరిగా బయలుదేరింది. ఈ నెల 6న రైలు ఎక్కింది.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేందుకు విశాఖపట్నానికి వచ్చిన అస్సాం యువతి రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పదంగా మృతిచెంది ఉండటం కలకలం రేపుతున్నది. స్నేహితులతో కలిసి విశాఖపట్నానికి వచ్చిన హిమశ్రీ బోరా బ్యాంకు కాంపిటేషన్ పరీక్ష రాసేందుకుగానూ సొంతూరుకు ఒంటరిగా బయలుదేరింది. ఈ నెల 6న రైలు ఎక్కింది.
కోచ్‌లో పలువురు పురుషులు తాగి ఉం డటంతో అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు ఫో న్లో తెలిపింది. తాగి ఉన్న వారిపై ‘రైల్ మదత్ పోర్టల్’లో ఫిర్యాదు చేసింది. స్పందించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) పోలీసులు ఆమె కోసం వెతకగా కనిపించలేదు. దీంతో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా ఎస్2 కోచ్‌లో ఎక్కినట్టు గుర్తించారు. యువతి కోసం గాలించగా ఆముదాలవలస-పొందూరు స్టేషన్ల మధ్య డెడ్‌బాడీని గుర్తించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

