Arnab Cyclone | విశాఖలో మొదలైన అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. వీడియో
arnab cyclone | విశాఖలో అర్నాబ్ తుఫాన్ ప్రభావం మొదలైంది. తుఫాన్ ప్ప్రభావంతో రోడ్లు నీట మునిగాయి. వరదతో సబ్‌వేలు నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతూ వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు.
Arnab Cyclone | అర్నాబ్ తుఫాన్ మంగళవారం (అక్టోబర్ 27) సాయంత్త్రానికి పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి ఆ తర్వాత వాయవ్య దిశలోకి మలుపు తీసుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. ఈ నెల 28వ తేదీన అర్నాబ్ తుఫాన్ బాపట్ల-బాపట్ల విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని, కాకినాడ-యానాం పరిసరాల్లోనూ ప్రభావం అధికంగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది.
కాగా తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే ఏపీలోని తీర ప్ప్రాంత జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగాన్ని అప్ప్రమత్తం చేశారు. ఈ క్క్రమంలో విశాఖకు సుమారు 170 కి.మీ దూరంలో అర్నాబ్ తుఫాన్ రేపు తీరం దాటే అవకాశం ఉండటంతో పలు రైళ్లను రద్దు చేశారు.
విశాఖలో అర్నాబ్ తుఫాన్ ప్రభావం మొదలైంది. తుఫాన్ ప్ప్రభావంతో రోడ్లు నీట మునిగాయి. వరదతో సబ్‌వేలు నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతూ వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు.
అర్నాబ్ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటలకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశంముందని.. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Cyclone 🌀 Arnab Wreaking Havoc in Vishakhapatnam 😱 https://t.co/hKjk7wKY2R
— Prof. (Dr.) Suchintan Singh (@suchintan_singh) October 27, 2026
The vehicular subway beneath the railway track at Convent Junction has been waterlogged following intense rainfall triggered by severe cyclone Arnab. Commuters are experiencing traffic disruptions and navigation hazards across the area.
#WATCH | Visakhapatnam, Andhra Pradesh: A large tree was uprooted near the Government ENT Hospital in the Chinawaltair Polamamba Temple Down area today as strong gusty winds and heavy rains under the impact of Cyclone Arnab hit the coastal city.
Municipal teams were immediately pressed into action to clear the fallen tree and remove debris to restore traffic movement in the area.
Meanwhile, heavy waterlogging has also been reported on UDA Park Road, causing major disruptions for motorists, while strong winds continue to prevail near the YMCA Beach area.
— ANI (@ANI) October 27, 2026
Read Also :
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Karimnagar | ఎల్నీనో ఎఫెక్ట్.. ఎండుతున్న పంటలు.. కరువు కోరల్లో కరీంనగర్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Arnab Cyclone | విశాఖలో మొదలైన అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. వీడియో
వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలి : ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ చందన
అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అటవీ జంతువులకు ఉచ్చు.. నలుగురిపై కేసు
Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్.. కీలకమైన అంశాలు ఇవే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

