YS Sharmila | బహిరంగ చర్చకు సిద్ధమా.. వైసీపీ నాయకులకు సవాల్ విసిరిన షర్మిల
YS Sharmila | ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ నాయకులకు సవాలు విసిరారు.
అమరావతి : ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) వైసీపీ నాయకులకు సవాలు విసిరారు. 2019 ఎన్నికల్లో తనతో ప్రచారం చేసిన పథకాలపై బహిరంగ చర్చ(open Debate) కు రావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదిక ద్వారా సవాలు చేశారు. తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే వైసీపీ (YCP) నాయకులకు ఉలుకు ఎందుకని నిలదీశారు. తాను టీడీపీ, బీజేపీ, జనసేనకు మద్దతు తెలియజేస్తున్నట్లు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు.
2019 ఎన్నికల్లో తాను జగన్(Jagan) , వైసీపీ తరుఫున రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని ఆమె గుర్తు చేశారు. అమ్మ ఒడి పథకాన్ని ఇద్దరు పిల్లలకు కూడా వర్తింపజేస్తామని, ఒక్కొక్కరికి రూ. 15 వేల చొప్పున అందజేస్తామని జగన్ అప్పట్లో నాతో ప్రచారం చేయించారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, సంపూర్ణ మద్యపాన నిషేధం, జలయజ్ఞంపై కూడా ప్రచారం చేశానని, వీటిపై చర్చకు సిద్ధమని ఆమె ట్వీట్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

