ఆనందయ్య ఔషధానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆనందయ్య | ఆనందయ్య ఔషధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందుల పంపిణీకి ఏపీ

అమరావతి : ఆనందయ్య ఔషధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందుల పంపిణీకి ఏపీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించనందున దీన్ని నిరాకరించారు. ఆనందయ్య ఇచ్చే పీ, ఎల్, ఎఫ్ మందుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కంట్లో వేసే ముందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నాయి. ఆనందయ్య ఔషధం వల్ల హానీ లేదని నివేదిక తేల్చింది.
సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హానీ లేదని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఆనందయ్య మందు వాడితే కొవిడ్ తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు తేల్చిచెప్పాయి. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో నివేదికలు రావడానికి 2 నుంచి 3 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆనందయ్య మందును వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ర్ట ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఔషధాన్ని తీసుకోవడానికి కొవిడ్ రోగులు కాకుండా, వారి సంబంధీకులు వెళ్లాలని సూచించింది. ఔషధం పంపిణీ సందర్భంగా కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

