AP News | ఏపీలో 31 నామినేటెడ్ పోస్టుల భర్తీ.. జనసేనకు ఎన్ని కేటాయించారంటే..!
AP News | ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న 31 నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. కుల సమీకరణలో భాగంగా బీసీలకు 17, ఓసీలకు 6, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనార్టీలకు రెండు పోస్టులు కేటాయించింది.
AP News | ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న 31 నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. కుల సమీకరణలో భాగంగా బీసీలకు 17, ఓసీలకు 6, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనార్టీలకు రెండు పోస్టులు కేటాయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ పదవులు పొందిన వారి జాబితాను విడుదల చేసింది. కాగా, ఇందులో టీడీపీకి 25, జనసేనకు 4, బీజేపీకి రెండు నామినేటెడ్ పోస్టులను కేటాయించారు.
| సంఖ్య | కార్పొరేషన్ / బోర్డు పేరు | పేరు | ప్రాంతం | పార్టీ |
|---|---|---|---|---|
| 1 | ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ | ఆకేపోగు ప్రభాకర్ | కొడుమూరు (SC) | టీడీపీ |
| 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు | బాల కోటయ్య | నందిగామ (SC) | జనసేన |
| 3 | ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ | బ్రహ్మం చౌదరి | గురజాల | టీడీపీ |
| 4 | ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ | బుచ్చి రామ్ ప్రసాద్ | గుంటూరు వెస్ట్ | టీడీపీ |
| 5 | ఆంధ్రప్రదేశ్ ముదలియార్ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | సి. ఎస్. త్యాగరాజన్ | చిత్తూరు | టీడీపీ |
| 6 | ఆంధ్రప్రదేశ్ బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | డి. విక్రమ్ సింగ్ | కర్నూలు | టీడీపీ |
| 7 | హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (HDPT) | దాసరి శ్రీనివాసులు | తిరుపతి | బీజేపీ |
| 8 | ఆంధ్రప్రదేశ్ వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ | గుంటశాల వెంకట లక్ష్మీ | దెందులూరు | జనసేన |
| 9 | ఆంధ్రప్రదేశ్ ఆరెకటిక / కటిక / ఆరే-సూర్యవంశీ సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం | హరికృష్ణరావు హనుమంతకరి | తాడిపత్రి | టీడీపీ |
| 10 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | కమ్మరి పార్వతి | పాణ్యం | టీడీపీ |
| 11 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటి వక్కలిగ, వక్కలిగర, కుంచిటిగ సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం | లక్ష్మీనారాయణ | మడకశిర (SC) | టీడీపీ |
| 12 | ఆంధ్రప్రదేశ్ నగరాలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | మరుపిల్ల తిరుమలేశ్వరరావు | విజయవాడ వెస్ట్ | టీడీపీ |
| 13 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల, ఏకరి, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నాయనివారు, పాలెగారు, తోలగారి, కవలి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం | నాగేశ్వరనాయుడు కందూరి | రాయచోటి | టీడీపీ |
| 14 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్బాష / దుదేకుల కార్పొరేషన్ | నాగుల్ మీరా కాసునూరి | విజయవాడ వెస్ట్ | టీడీపీ |
| 15 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురకుల, పొందర సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం | నరసింహులు దామోదర | నరసన్నపేట | టీడీపీ |
| 16 | ఆంధ్రప్రదేశ్ వికలాంగులు మరియు వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన్ | నారాయణ స్వామి | రాప్తాడు | టీడీపీ |
| 17 | ఆంధ్రప్రదేశ్ కనీస వేతన సలహా బోర్డు | పెళ్ళకూరు శ్రీనివాసులు రెడ్డి | కోవూరు | టీడీపీ |
| 18 | మాంసం అభివృద్ధి కార్పొరేషన్ | ప్రకాశ్ నాయుడు | శింగనమల (SC) | టీడీపీ |
| 19 | తెలుగు మరియు సంస్కృత అకాడమీ | ఆర్. డి. విల్సన్ | నెల్లూరు సిటీ | బీజేపీ |
| 20 | ఆంధ్రప్రదేశ్ సగర / ఉప్పర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | ఆర్. వెంకటరమణప్ప | పెనుకొండ | టీడీపీ |
| 21 | ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | రామనారాయణ రావు ఎరుబోతు | విజయవాడ సెంట్రల్ | టీడీపీ |
| 22 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాళింగ కోమటి / కాళింగ వైశ్య సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం | రమేష్ మొదలవలస | ఆముదాలవలస | టీడీపీ |
| 23 | సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ | రవి మందలపు | రాజమండ్రి సిటీ | టీడీపీ |
| 24 | ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ | రెడ్డి అనంత కుమారి | కొత్తపేట | టీడీపీ |
| 25 | ఆంధ్రప్రదేశ్ బెస్తా సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | శ్రీధర్ బొమ్మన | సూళ్లూరుపేట (SC) | టీడీపీ |
| 26 | ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (OUDA) | షేక్ రియాజ్ | ఒంగోలు | జనసేన |
| 27 | జానపద కళలు & సృజనాత్మకత అకాడమీ | శ్రీ వంపూరు గంగులయ్య | పాడేరు (ST) | జనసేన |
| 28 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత, లింగబలిజ సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం | స్వప్న | అనంతపురం అర్బన్ | టీడీపీ |
| 29 | ఆంధ్రప్రదేశ్ కృష్ణ బాలిజ / పూసల సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ | త్రిమూర్తులు గంట | భీమవరం | టీడీపీ |
| 30 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం | వి. చంద్రశేఖర్ | పీలేరు | టీడీపీ |
| 31 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం | వెంకట రత్నాజీ పొత్నూరు | శృంగవరపుకోట | టీడీపీ |
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Nominated posts
- tdp
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

