లైంగిక ఆరోపణలు : నెల్లూర్ జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు
సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు | లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను తిరుపతి రుయా దవాఖానకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను తిరుపతి రుయా దవాఖానకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు ఆరోపణలపై విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో ఈ మేరకు ఉన్నతాధికారులు ప్రభాకర్‌ను బదిలీ చేశారు. ఓ వైద్య విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో వెలుగు చూడడం, తదనంతర పరిణామాలతో ప్రభుత్వం అతడిని జీజీహెచ్ సూపరింటెండెంట్ విధుల నుంచి తప్పించి విచారణకు కమిటీ వేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

