Pawan Kalyan | తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె..
Pawan Kalyan | ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల చేరుకున్నారు. నిన్న సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన.. ఇవాళ శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. తన ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా అంజని పవనోవాతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లారు.
Pawan Kalyan | ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల చేరుకున్నారు. నిన్న సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన.. ఇవాళ శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. తన ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా అంజని పవనోవాతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలెనా డిక్లరేషన్ ఇచ్చారు.

టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కల్యాణ్ సంతకాలు చేశారు. పొలెనా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కల్యాణ్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేసింది.
Hon’ble Deputy Chief Minister, Sri @PawanKalyan‘s younger daughter, Polena Anjani Konidela, has given a declaration for darshan of Tirumala Sri Venkateswara Swamy. She signed the declaration forms given by TTD (Tirumala Tirupati Devasthanams) officials. Since Polena Anjani is a… pic.twitter.com/FLOQv8CpHB
— JanaSena Party (@JanaSenaParty) October 2, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

