Home
Andhrapradesh-news
Ap Cm Jagan Announced Rajya Sabha Seat For Hafiz Khan In Yemmiganur Memantha Siddham Meeting
YS Jagan | ఎన్నికలకు రెండేండ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన జగన్
YS Jagan | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు ఏపీ సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు. అసెంబ్లీ సీటు త్యాగం చేసిన హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభకు పంపిస్తానని ప్రకటించారు. మేమంతా సిద్ధం పేరుతో ఎమ్మిగనూరులో శుక్రవారం నిర్వహించిన సభలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రసంగించారు.
YS Jagan | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు ఏపీ సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు. అసెంబ్లీ సీటు త్యాగం చేసిన హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభకు పంపిస్తానని ప్రకటించారు. మేమంతా సిద్ధం పేరుతో ఎమ్మిగనూరులో శుక్రవారం నిర్వహించిన సభలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రసంగించారు.
కర్నూలు నుంచి హఫీజ్ ఖాన్‌కు వైసీపీ నుంచి టికెట్ ఇవ్వలేకపోయామని తెలిపారు. కానీ ఇదే హఫీజ్‌ను రెండేండ్ల తర్వాత వచ్చే రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చారు. తన మనసులో కల్మశం లేదు కాబట్టే ఇన్ని లక్షల మంది సమక్షంలో చెబుతున్నా అని అన్నారు. జగన్, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడాను గమనించాలని ఈ సందర్భంగా సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

